ఖచ్చితంగా కాంగ్రెస్ మోసం.! రుణమాఫీపై మండిపడ్డి హరీష్ రావు | Oneindia Telugu

2024-08-17 10

మహిళల ఉచిత బస్సు ప్రయాణం పైన, బస్సుల్లో మహిళలు ప్రవర్తిస్తున్న ఉందంతాల పైన మాజీ మంత్రి కేటీఆర్ స్పందించిన విధానం మహిళలను కించపరిచేలా ఉందని కాంగ్రెస్ మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు. కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.
The women of Congress expressed their concern that the way former minister KTR reacted to the free bus travel for women and the behavior of women in buses was humiliating to women. They raised slogans against KTR.

~CA.43~CR.236~ED.234~HT.286~

Videos similaires